Saturday, 25 November 2017

సిరియా మారణహోమం ఖరీదు.. 3 లక్షల ప్రాణాలు


బీరుట్‌ : సిరియా అంతర్గత యుద్ధంలో మొత్తంగా 3 లక్షల 40 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ సంస్థ ఒకటి ప్రకటించింది. సిరియా మారణహోమానికి ముగింపు పలికే ఉద్దేశంతో జెనీవాలో ప్రపంచ దేశాలు చర్చిస్తున్న సమయంలో ఇటువంటి ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ చర్చలు ముగిసేలోపు మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని సదరు సంస్థ పేర్కొంది. సిరియాలో 2011 నుంచి మొదలైన అంతర్గత సంక్షోభం.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...