" మగవాడు భగవంతుని సృష్టిలో ఒక అద్బుతం తన చాక్లెట్స్ చెల్లికి ఇవ్వగలవాడు, తన కలలను తల్లిదండ్రుల చిరునవ్వుకోసం త్యాగం చెయ్యగలవాడు, తన పాకెట్ మనీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్టగలవాడు , తన యవ్వన కాలమంతా త్యాగం చేసి భార్య పిల్లలకోసం గొడ్డులా పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు , వారి భవిష్యత్ కోసం బ్యాంకులలో అప్పులు చేసి జీవితమంతా తిరిగి కట్టే వాడు , అనేక కష్టాలు పడి అమ్మ నాన్నలు , భార్య , బాసులతో తిట్లు తింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు, బయటకు వెడితే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు . ఇంట్లో ఉంటె బద్దకిష్టి బయటకు కాలు పెట్టడు అంటారు . పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు . పిల్లల్ని తిట్టక పోతే బాద్యత లేదు అంటారు . భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు . భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియరిటీ అంటారు . అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు . భార్య మాట వింటే బానిస బతుకు అంటారు ".
అమ్మా ఆడపిల్లలు మగవాడిని గౌరవించoడి . వాడు ఎన్నెని త్యాగాలు చేస్తున్నాడో మీ కోసం .

No comments:
Post a Comment