''రాజ్య కాంక్షతో , కుట్రలతో, స్వార్థంతో , అబద్దపు వ్రతాల ముసుగుతో సాగే కథ , అందమైందా ? స్త్రీల వ్యక్తిత్వాలను హరించి , వారిని జీవచ్చవాల్ని చేసే కథ అందమయినదా ? స్త్రీల ముక్కులు,చెవులూ , స్థనాలు కోసి వారిని పరిహసించే కథ అందమయినదా ? భార్యని శంకించి అగ్ని పరీక్షల పాలు చేసే కథ అందమైందా ?శత్రు పట్టణాలకు నిప్పంటించి, స్త్రీలని , శిశువుల్ని అమాయక ప్రజల్ని మంటల్లోకి తోసే కథ అందమైందా ?ఇందులో ఏ నీతి , ఏ విలువ , ఏ కార్యం అందమైంది ? ఇలా ఈ కథలో అంశాల్ని ప్రశ్నించుకున్నప్పుడు , ఆ అందం ఎందులో కనబడుతుంది ?''
Subscribe to:
Post Comments (Atom)
అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?
ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...
-
" ఇంద్రియాలంటే " కళ్ళు , చెవులు, మూతి , ముక్కునా ? " వాటిని జయించడం ఏంటి , శత్రువుల్ని జయించినట్టా ? ఇంద్రియలేవన్నా శత...
-
సృష్టిలో బంధాలన్నింటికీ అర్థం ఉంటుంది. వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం ఎంతవరకు సామరస్యంతో, ప్రేమతో, బాధ్యతో వ్యవహరించగలమో అంతవ...
-
మనదేశంలో పూర్వాచార పరాయణత అనే దానికి లోబడే జీవిత ధర్మం కొనసాగుతూ వస్తుంది. అదే సత్యమై ఒప్పారుతుంది. దానిని జీర్ణించుకొని బతుకు సాగించడమే ...

No comments:
Post a Comment