Monday, 23 May 2016

లక్ష్మణుడు రాముడితో అన్న మాటలు

అన్నగారు ! నేను విధిని నమ్మను. దైవాన్ని వ్యతిరేకిస్తాను, నిరుపేదలకు , శక్తిహీనులకు, కర్మ వుంటుంది కానీ , మన బోటి వీరులకు కర్మ ఎందుకు ? పరాక్రమవంతులూ , సమర్థులూ, తమ శక్తితోనే కార్యాలు సాదించుకోవాలిగానీ , దైవానికి లొంగకూడదు.  

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...