Tuesday, 24 May 2016

సీతా రాముల పెళ్ళికి కారణం


రాముడి వీరత్వమే సీతా రాముల పెళ్ళికి కారణం అంతే కాని ప్రేమ కాదు. అంత వీరత్వం రావనుడికే వుండి ఆ పోటిల్లో రావణుడే నెగ్గితే, సీత రావణుణ్నే పెళ్లి చేసుకొని , ఎప్పుడయినా రాముడు కనపడితే " పర పురుషుడు కదా " అని తెరల చాటుకి తప్పు కునేదే !



No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...