Monday, 16 November 2015

స్రీ , పురుషుడు సమానం అనే భావనే నాన్సెన్స్

స్రీ , పురుషుడు సమానం అనే భావనే నాన్సెన్స్ , మల్లె పువ్వు గులాబీ ... దేని ప్రత్యేకత దానిదే , వాటిని సమానం అనాల్సిన అవసరం ఏముంది ?
ఆకాశం అనే బ్రాంతిలో సగానికి నువ్వు పోటి పడ్తున్నవ్ !
కాని అవని మొత్తం నాదే !
ఖండ ఖండాల్లో నేనే 
ఇల్లు నాదే డిల్లీ నాదే
నేను మగవాణ్ణి !
నేను ఎక్కడ అడుగు పెడ్తే అక్కడ అడుగు వేస్తానంటావ్ !
నా అడుగు జాడల్లో నడవడమే నువ్వు చేయగలిగింది.
నీ అనుకరణ నన్ను చూసి
నీ జుట్టు కతిరింపులు నన్ను చూసి
నువ్వు వేసే ప్యాంటు చొక్కా పురుష వేషంలోకి మారాలని
మళ్ళి అవకాశం ఇస్తే నువ్వు మగ వాడిలా పుడతావ్
నీ కోసం నువ్వు ఏమి మిగిల్చుకోకపోవడంతోనే న రాజసానికి ఊడిగం చెసినట్టయింది.
నేను స్త్రీత్వాన్ని ప్రేమిస్తాను .
నువ్వు నాకు కావాలి .
కాని నేను నువ్వు కవలనుకొను.
నాలాగే ఉంటాను !
మగవాడిలాగే ఉంటాను !
--

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...